ETV Bharat / state

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ - ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన గొంగిడి

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో... టెస్కాబ్​ వైస్​ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్​ చెక్కులు పంపిణీ చేశారు. ఆయన స్వగృహంలో సుమారు రూ. 3.20 లక్షల చెక్కులు అందించారు.

tscob  vice chairmen gongidi mahendar reddy distribute cmrf cheques in yadagiri gutta
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
author img

By

Published : Aug 11, 2020, 10:27 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు... టెస్కాస్ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్​ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. యాదగిరిగుట్ట మండలంలోని యాదగిరిగుట్ట, మాసాయిపేట, తాళ్లగూడెం, వంగపల్లి, యాదగిరిపల్లి, సైదాపురం, పెద్ద కందుకూరు, మర్రిగూడెం, రామాజీపేటపేట గ్రామాలకు సంబంచింది... సుమారు రూ.3.20 లక్షల చెక్కులు లబ్ధిదారులకు అందించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.