ETV Bharat / state

శిక్షణలో భాగంగా యాదగిరిగుట్టకు ట్రైనీ కలెక్టర్​ గరీమా అగర్వాల్​ - యాదగిరిగుట్ట

శిక్షణలో భాగంగా ట్రైనీ కలెక్టర్​ గరీమా అగర్వాల్​ యాదగిరిగుట్టకు వచ్చారు. మండల పరిధిలో 5వారాల పాటు వివిధ సంక్షేమ పథకాలపై శిక్షణ పొందనున్నారు.

trainee collector garima agarwal visit yadagirigutta
శిక్షణలో భాగంగా యాదగిరిగుట్టకు ట్రైనీ కలెక్టర్​ గరీమా అగర్వాల్​
author img

By

Published : Sep 2, 2020, 11:16 AM IST

తన శిక్షణ కాలంలో భాగంగా ట్రైనీ కలెక్టర్​ గరీమా అగర్వాల్​ యాదగిరిగుట్ట మండల పరిషత్ కార్యాలయానికి వచ్చారు. యాదగిరిగుట్ట మండల పరిధిలో 5 వారాల పాటు, వివిధసంక్షేమ పథకాలపై అధ్యయనం, మండలంలోని క్షేత్రస్థాయి పరిశీలనలో శిక్షణ పొందనున్నారు. మండల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పల్లె ప్రకృతి వనాలు, మరుగుదొడ్ల నిర్మాణాలు, వైకుంఠదామాలు, వీటిపై అధ్యయనం చేయనున్నారు.

ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు. మండల పరిధిలో అమలవుతున్న వివిధ పథకాలు, అమలవుతున్న విధానాల గురించి వివరాలు సేకరించారు. వారివెంట కార్యాలయంలోఎంపీడీవో, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

ఇవీ చూడండి: అయినా వాళ్లు దగ్గరికి రాలేదు.. ఆ నలుగురే అన్ని తానై వచ్చారు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.