ETV Bharat / state

'రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలి'

యాదాద్రి భువనగిరి జిల్లా గుజ్జ గ్రామంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగానే గ్రామంలో పాఠశాల ఆవరణను శుభ్రం చేశారు.

PALLE PRAGATHI
గుజ్జలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం
author img

By

Published : Jan 7, 2020, 10:49 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పాఠశాల ఆవరణను శుభ్రం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

గుజ్జలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం

ఇవీ చూడండి: బాలికపై ఇంట్లోనే అత్యాచారయత్నం...

Intro:Contributor: Anil
Center: Tungaturthi
Dest: Suryapet
Cell: 9885004364Body:

TG_NLG_62_06_Palle_Pragathi_VO_TS10101

గానుగబండ గ్రామాన్ని సందర్శించిన పంచాయతీరాజ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్ .
ఈటీవీ ఈటీవీ భారత్ లో ప్రసారమైన *సర్పంచ్ తలుచుకుంటే గ్రామాభివృద్ధి తేలికే* అన్న కథనానికి స్పందనగా ఈరోజు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్ మరియు జిల్లా కలెక్టర్ కుమార్ జెడ్పి చైర్ పర్సన్ దీపిక హాజరైనారు. గ్రామంలోని చెత్త రహిత వీధులను, నూతనంగా నిర్మించిన వైకుంఠధామంను , డంపింగ్ యార్డ్ మరియు మొదటి విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో కూల్చివేసిన పాత ఇళ్లను, పాత భావులను పరిశీలించారు.
అనంతరం గ్రామ ప్రజలను ఉద్దేశించి వికాస్ రాజు మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమం పల్లె ప్రగతి కే పరిమితం కాకుండా నిరంతరం ఉండేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ ని కోరారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి అభివృద్ధి చెందే గ్రామాల కొరకు నిత్యం కృషి చేస్తున్నారని గత రెండు సంవత్సరాల నుంచి తమతో చర్చించి గ్రామంలోని అందరికీ పని కల్పించే విధంగా కొత్త చట్టం తీసుకు వస్తున్నారని ఆ చట్టం పై ప్రజలకు అవగాహన కల్పించే ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుందని, తెలంగాణలోని ప్రతి గ్రామంలో బాధ్యతగల గ్రామ పంచాయతీ సెక్రెటరీ విధి గా గ్రామాలలో ఉండేటట్లు ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారుConclusion:.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.