ETV Bharat / state

'యాదాద్రి పనుల్లో అలసత్వాన్ని సహించేది లేదు' - తెలంగాణ సీఎంవో భూపాల్​ రెడ్డి

తెలంగాణ సీఎంఓ యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి... తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.

telangana cmo bhupal reddy visit yadadari temple
'త్వరితగతిన పనులు పూర్తిచేయండి'
author img

By

Published : Jan 20, 2020, 7:32 PM IST

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని తెలంగాణ సీఎంవో భూపాల్​రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికారు. స్వామి వారి ప్రసాదాన్ని అందించారు.

'త్వరితగతిన పనులు పూర్తిచేయండి'
అనంతరం సీఎంవో ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రధాన ఆలయం, శివాలయాల్లోని పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులను పరిశీలించి... పనుల జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Intro:Tg_nlg_82_20_yadadri_cmo_visit_av_TS10134

యాదాద్రి:భువనగిరి...
యాదాద్రి:యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న తెలంగాణ సీఎంవో భూపాల్ రెడ్డి..వారికి.ప్రత్యేక స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలు చేసిన ఆలయ అర్చకులు.స్వామి వారి లడ్డు ప్రసాదంను అందచేసిన ఆలయ అధికారులు..దర్శననంతరం ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించిన సీఎంవో..ప్రధాన ఆలయం,శివాలయం, ప్రెసిడెన్షియల్ సూట్స్, అన్నీ కలియతిరిగి పనుల పురోగతి అడిగి తెలుసుకున్నారు, పనులను వేగం పెంచాలని అధికారులకు సూచించారు,
యాదాద్రి పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీఎంఓ భూపాల్ రెడ్డి. పనుల జాప్యం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు..
అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం జరిపారు,వారి వెంట ,ఆలయ ఈఓ గీత ,వై టి డి ఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ఆర్కిటిక్ ఆనంద్ సాయి,ఆలయ స్థపతి వేలు, అధికారులు,స్థపతులు శిల్పులు,ఉన్నారు,
Body:Tg_nlg_82_20_yadadri_cmo_visit_av_TS10134Conclusion:Tg_nlg_82_20_yadadri_cmo_visit_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.