ETV Bharat / state

యాదాద్రీశుడి సేవలో రాష్ట్ర బీసీ కమిషన్​ ఛైర్మన్ - yadadri laksminarasimha swamy

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని రాష్ట్ర బీసీ కమిషన్​ ఛైర్మన్​ బి.ఎస్​. రాములు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

యాదాద్రీశుడి సేవలో రాష్ట్ర బీసీ కమిషన్​ ఛైర్మన్
author img

By

Published : Aug 3, 2019, 5:00 PM IST

యాదాద్రీశుడి సేవలో రాష్ట్ర బీసీ కమిషన్​ ఛైర్మన్

రాష్ట్ర బీసీ కమిషన్​ ఛైర్మన్​ బి.ఎస్​. రాములు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ముందు చూపుతో కేసీఆర్​ యాదాద్రితో పాటు రాష్ట్రంలోని ఆలయాలన్నింటిని అభివృద్ధి చేస్తున్నారని వెల్లడించారు. మిషన్​ కాకతీయ ద్వారా తెలంగాణ రూపమే మారిపోతుందన్నారు.

Intro:Tg_nlg_185_03_bc_comishan_chairmen_visit__av__TS10134_

యాదాద్రి భువనగిరి..
సెంటర్.యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్.. ఆలేరు సెగ్మెంట్..9177863630

యాంకర్.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న బీసీ కమిషన్ చైర్మన్ బి.ఎస్.రాములు

వాయిస్... యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బి.ఎస్ .రాములు ఆలయ అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికి వారికి ఆశీర్వచనం చేశారు అన0తరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాడని మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణ స్వరూపమే మారుతుందని ముందుచూపుతో సీఎం కేసీఆర్ యాదాద్రి తో పాటు తెలంగాణలోని ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు..

బైట్.... బి.ఎస్. రాములు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్

Body:Tg_nlg_185_03_bc_comishan_chairmen_visit__av__TS10134_

Conclusion:....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.