ETV Bharat / state

లంబోదరుడి ఆకారంలో  విద్యార్థులు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి ప్రభుత్వ కళాశాల మైదానంలో వినాయక చవితి సందర్భంగా విద్యార్థులు లంబోదరుడి ఆకారంలో కూర్చుని చూపరులను ఆకట్టుకున్నారు.

లంబోదరుడి ఆకారంలో  విద్యార్థులు
author img

By

Published : Sep 1, 2019, 7:09 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రభుత్వ కళాశాల, పాఠశాల విద్యార్థులు గణనాథుడి ఆకారంలో కూర్చుని ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమం చూపరులను ఆకట్టుకుంది. వినాయక చవితి పండగ సందర్భంగా ప్రదర్శన నిర్వహించినట్లు కళాశాల సిబ్బంది తెలిపారు.

లంబోదరుడి ఆకారంలో విద్యార్థులు

ఇదీ చూడండి:రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్​కు కసరత్తు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.