యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ కార్యనిర్వాహణాధికారి గీతారెడ్డితో పాటు ఆలయ సిబ్బంది ఉత్సవాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో కొండపైన ప్రాంగణంలో.. రఘురాముడు.. సీతమ్మ మెడలో మాంగల్యధారణ చేశాడు.
ఈ కమనీయ దృశ్యాలను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.
ఇవీ చూడండి: సీతారాముల కల్యాణానికి ముస్తాబవుతోన్న భద్రాద్రి