యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో నిషేధిత గుట్కా స్థావరాలపై భువనగిరి ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. లక్షా 57వేల 900 రూపాయల విలువైన పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు షఫీని బీబీనగర్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.
ఇవీ చూడండి: 'హుజూర్‌నగర్‌లో అధికార దుర్వినియోగానికి తెరాస కుట్ర'