ETV Bharat / state

యాదాద్రి పుణ్యక్షేత్రంలో నూతన చాపర్‌కు ప్రత్యేక పూజలు - యాదాద్రిలో ప్రత్యేక పూజలు

Pujas for the new chopper in Yadadri:  దినదినాభివృద్ధి చెందుతున్న యాదగిరి పుణ్యక్షేత్రంలో నూతన చాపర్‌కు పూజలు నిర్వహించడం ప్రత్యేకత సంతరించుకుంది. చాపర్‌కు యాదాద్రి టెంపుల్ సిటీ హెలిప్యాడ్ వద్ద ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Pujas for the new chopper
కొత్త చాపర్​కు పూజలు
author img

By

Published : Dec 14, 2022, 5:01 PM IST

Pujas for the new chopper in Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో నూతనంగా కొనుగోలు చేసిన చాపర్​కు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ చాపర్​ను కరీంనగర్​కు చెందిన హైదరాబాద్ ఎయిర్ లైన్స్ ప్రయివేట్ లిమిటెడ్ డైరెక్టర్ బోయినపల్లి శ్రీనివాస్​రావు కొనుగోలు చేశారు. దినదినాభివృద్ధి చెందుతున్న యాదగిరి క్షేత్రంలో చాపర్​కు పూజలు చేయడం ప్రత్యేకత సంతరించుకుంది. ఈ పూజల్లో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.