ETV Bharat / state

నేటితో పూర్తైన సైకో శ్రీనివాస్​రెడ్డి కస్టడీ - YADADRI

వరుస హత్యల నిందితుడు సైకో శ్రీనివాస్​రెడ్డి పోలీసు కస్టడీ నేటితో పూర్తయింది. వరంగల్​ కేంద్ర కారాగారం నుంచి కస్టడీకి తీసుకున్న యాదాద్రి పోలీసులు ఐదురోజుల పాటు నిందితుడిని విచారించారు. ఇప్పటికే ఈ కేసుపై పలు అంశాలు సేకరించినట్లు తెలుస్తుంది.

నేటితో పూర్తైన సైకో శ్రీనివాస్​రెడ్డి కస్టడీ
author img

By

Published : May 13, 2019, 1:19 PM IST

Updated : May 13, 2019, 1:52 PM IST

హాజీపూర్ వరుస హత్య కేసుల నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి పోలీసు కస్టడీ... నేటితో పూర్తయింది. నల్గొండ న్యాయస్థానం ఆదేశాల మేరకు వరంగల్ కేంద్ర కారాగారం నుంచి ఈ నెల 8న అదుపులోకి తీసుకున్న రాచకొండ కమిషనరేట్ పోలీసులు... ఐదు రోజుల పాటు విచారించారు. ఆ గడువు ఇవాళ్టితో ముగియగా..... కస్టడీ అనంతరం నిందితుడిని పోలీసులు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డిని వరంగల్ కేంద్రకారాగారానికి తరలించారు.

నేటితో పూర్తైన సైకో శ్రీనివాస్​రెడ్డి కస్టడీ

ఇదీ చూడండి: ఓటర్​ పేరు ద... భర్త పేరు త...

Intro:నల్లగొండ జిల్లాలో తుది విడత ప్రాదేశిక ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని నల్లగొండ రెవిన్యూ డివిజన్ పరిధిలో 11 మండలాల్లో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి అందించారు. తుది విడతలో 11 మండలాల్లోని 131 ఎంపీటీసీ, 11జడ్పిటిసి స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. 11 జెడ్పిటిసి స్థానాలకు 53 మంది, 131 ఎంపీటీసీ స్థానాలకు 444 మంది బరిలో ఉన్నారు.మొత్తం 3, 58,738 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

Body:నల్లగొండ జిల్లాలో తుది విడత ప్రాదేశిక ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని నల్లగొండ రెవిన్యూ డివిజన్ పరిధిలో 11 మండలాల్లో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి అందించారు. తుది విడతలో 11 మండలాల్లోని 131 ఎంపీటీసీ, 11జడ్పిటిసి స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. 11 జెడ్పిటిసి స్థానాలకు 53 మంది, 131 ఎంపీటీసీ స్థానాలకు 444 మంది బరిలో ఉన్నారు.మొత్తం 3, 58,738 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

Conclusion:నల్లగొండ జిల్లాలో తుది విడత ప్రాదేశిక ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని నల్లగొండ రెవిన్యూ డివిజన్ పరిధిలో 11 మండలాల్లో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి అందించారు. తుది విడతలో 11 మండలాల్లోని 131 ఎంపీటీసీ, 11జడ్పిటిసి స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. 11 జెడ్పిటిసి స్థానాలకు 53 మంది, 131 ఎంపీటీసీ స్థానాలకు 444 మంది బరిలో ఉన్నారు.మొత్తం 3, 58,738 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
Last Updated : May 13, 2019, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.