ETV Bharat / state

చౌటుప్పల్​లో నిర్బంధ  తనిఖీలు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని తంగదపల్లిలో డీసీపీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో 44 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Jun 15, 2019, 11:08 PM IST

చౌటుప్పల్​లో నిర్భంద తనిఖీలు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని తంగదపల్లిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. డీసీపీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 140 మంది పోలీసులు సోదాల్లో పాల్గొన్నారు. ధ్రువీకరణ పత్రాలు లేని 44 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. ఐదు బెల్టు షాపుల్లో అక్రమంగా విక్రయిస్తున్న మద్యంను పట్టుకున్నారు. నిర్బంధ తనిఖీలకు ప్రజలు సహకరించడం ఎంతో సంతోషంగా ఉందని డీసీపీ తెలిపారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

చౌటుప్పల్​లో నిర్బంధ తనిఖీలు

ఇవీచూడండి: సర్పంచ్, ఉపసర్పంచ్​కి సంయుక్తంగా చెక్ పవర్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.