ETV Bharat / state

కరోనా కబళించినా.. జాగ్రత్తలు పాటిస్తలేరు! - యాదగిరి గుట్ట

యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలి కరోనా మరణం సంభవించినా.. ప్రజలు మాత్రం కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. యాదగిరి గుట్టలోని ఫించన్​ పంపిణీ కేంద్రం వద్ద కనీస జాగ్రత్తలు పాటించకుండా ఫించన్​ కోసం గుమిగూడారు.

Peoples Not Following Corona Safety Rules
కరోనా కబళించినా.. జాగ్రత్తలు పాటిస్తలేరు!
author img

By

Published : Jun 4, 2020, 4:55 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో జూన్​ 3న తొలి కరోనా మరణం సంభవించింది. అయినా.. ప్రజలు మాత్రం జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. యాదగిరి గుట్టలోని ఫించన్​ పంపిణీ కేంద్రం వద్ద మాస్కులు లేకుండా, సామాజిక దూరం పాటించకుండా ఫించన్​దారులు గుమిగూడారు.

సంబంధిత అధికారులు పలుమార్లు సామాజిక దూరం పాటించాలని చెప్పినా.. మాస్కులు ధరించాలని సూచించినా.. వారి ప్రవర్తలో మాత్రం మార్పు రాలేదు. సామాజిక దూరం పాటించి.. కనీస జాగ్రత్తలు తీసుకునేలా అధికారులు చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీచూడండి : 40 మంది విద్యార్థులపై కత్తితో దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.