యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల వెళ్లేవి చెరువులో ఈరోజు చేపలు పట్టారు. సమాచారం తెలుసుకున్న పరిసర గ్రామాల ప్రజలు భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా తరలి చేపలు కొనుగోలు చేశారు. మీనాలను కొనేందుకు వెల్దేవి, ఆజింపేట, కొండంపేట, మానాయికుంట, గట్టుసింగారం, గోవిందపురం, అడ్డగుడూరు గ్రామాల ప్రజలు సుమారు 200 మంది వరకు వచ్చారు.
ఇవీ చూడండి: పరదాలు కుట్టే పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం