ఆన్ లైన్ విద్యకు పేద విద్యార్థులు దూరమవుతున్నారు. ఇంట్లో సెల్ ఫోన్, టీవీ లేకపోవడం వల్ల ఆన్ లైన్ విద్యకు దూరమవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న కృష్ణ పేదరికం కారణంగా విద్యకు దూరమవుతున్నాడు. వీరి కుటుంబానికి సెల్ ఫోన్, టీవీలాంటి సౌకర్యాలు లేక పోవడం వల్ల ఎలా చదువుకోవాలో అర్థం కావడంలేదు. దాతలు ఎవరైనా సహకరిస్తే ఆన్ లైన్ చదువు చదవుకోవచ్చని విద్యార్థి తల్లిదండ్రులు చెబుతున్నారు.
పేద విద్యార్థుల పాలిట శాపంగా మారిన ఆన్ లైన్ విద్య - Online education news
ఆన్ లైన్ విద్య పేద విద్యార్థుల పాలిట శాపమైంది. ఇంట్లో సెల్ ఫోన్, టీవీ లేకపోవడం వల్ల ఆన్ లైన్ విద్యకు దూరమవుతున్నారు.

ఆన్ లైన్