మొక్కల్లో మనకు అవసరమైన ఎన్నో ఔషధ గుణాలున్నాయని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ అన్నారు. ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన ఆయుర్వేదిక్ క్యాంపులో పాల్గొన్నారు. క్యాన్సర్ వంటి రోగాలకు కూడా ఆయుర్వేదంలో మందులున్నాయని తెలిపారు. కూరల్లో వేసుకునే పసుపు ఆరోగ్యకరంగా ఉండేందుకు ఎంతగానో తోడ్పడుతుందన్నారు.
'క్యాన్సర్కు కూడా ఆయుర్వేదంలో మందులున్నాయ్' - world ayurveda day 2019
క్యాన్సర్ వంటి రోగాలకు కూడా ఆయుర్వేదంలో మందులున్నాయని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ అన్నారు.
ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం
మొక్కల్లో మనకు అవసరమైన ఎన్నో ఔషధ గుణాలున్నాయని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ అన్నారు. ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన ఆయుర్వేదిక్ క్యాంపులో పాల్గొన్నారు. క్యాన్సర్ వంటి రోగాలకు కూడా ఆయుర్వేదంలో మందులున్నాయని తెలిపారు. కూరల్లో వేసుకునే పసుపు ఆరోగ్యకరంగా ఉండేందుకు ఎంతగానో తోడ్పడుతుందన్నారు.
TG_NLG_61_25_AYURVEDIKDAY_AB_TS10061
రిపోర్టర్ : సతీష్ శ్రీపాద
సెంటర్ : భువనగిరి
జిల్లా : భువనగిరి
సెల్ : 8096621425
యాంకర్ : మొక్కల్లో మనకు అవసరమైన ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్. ఈరోజు ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేదిక్ క్యాంపు లో పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కరివేపాకు, పసుపు కూరగాయల్లో వేసుకుంటామని, వాటిని రంగు కోసమో, రుచి కోసమో కాకుండా వాటిలో ఔషధ గుణాలు ఉన్నాయనే ఉద్దేశ్యంతో వంటల్లో వినియోగిస్తామని అన్నారు. పసుపు కడుపు మంచిగా ఉండేలా చేస్తుందని, క్రిమికీటకాలు ఉంటే పోతాయని అన్నారు. అలోపతిలో ఒక రోగం కోసం మందులు వాడితే మరో రోగం వచ్చే అవకాశం ఉందని అన్నారు. క్యాన్సర్ లాంటి రోగాలకు కూడా ఆయుర్వేదంలో మందులు ఉన్నాయన్నారు. ఓ మహిళ రోగి మాట్లాడుతూ తనకు ఆరోగ్యం సరిగా లేకుంటే ఇక్కడి డాక్టర్లను సంప్రదించి, వారు ఇచ్చిన ఆయుర్వేదం మందుల ద్వారా నయం అయ్యిందన్నారు. డాక్టర్ మాట్లాడుతూ ఇక్కడ రోజుకు వంద మంది ఔట్ పేషన్ ట్స్ వస్తారని, ఇన్ పేషన్ ట్స్ ను కూడా అడ్మిట్ చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
బైట్ : అనిత రామచంద్రన్ (జిల్లా కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా )