యాదాద్రి భువనగిరి జిల్లాలో నాగుల పంచమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. యాదాద్రి కొండపైకి వెళ్లే దారిలో గల పుట్టకు పాలు పోసి.. మహిళలు పూజలు నిర్వహించారు. కుంకుమ, పసుపుతో అందంగా అలంకరించి.. పూల మాలలు, పండ్లు, తులసి మాలలు వేసి.. పూజించారు. అనంతరం పుట్టలో పాలు పోసి.. మొక్కులు తీర్చుకున్నారు.
ఇదీ చూడండి:- 'భారత్-చైనా మధ్య మరొకరి జోక్యం అవసరం లేదు'