ETV Bharat / state

యాదగిరి గుట్టలో ఘనంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి జన్మదిన వేడకులు - యాదగిరి గుట్టలో ఎంపీ కోమటిరెడ్డి జన్మదినం

యాదాద్రి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. యాదగిరి గుట్ట పట్టణంలోని ఆరో వార్డులో నిరుపేదలకు నిత్యావసర సరకులు, చీరలు పంపిణీ చేశారు.

yadagiri gutta
yadagiri gutta
author img

By

Published : May 23, 2021, 7:27 PM IST

కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి పుట్టినరోజు వేడుకలను యాదగిరి గుట్ట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్​ నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి ఆదేశాలపై పట్టణంలోని ఆరో వార్డులో నిరుపేదల సమక్షంలో కోమటి రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. సుమారు 30 మంది పేదలకు, వృద్ధులకు చీరలు, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కల్వకొలను సతీశ్​, కొమ్మగాని శంకర్ గౌడ్, యాదగిరిగుట్ట మండల కాంగ్రెస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు బి.ఎల్ల స్వామి, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు బూడిద భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్ ఉల్లంఘనులపై లాఠీలు ఝుళిపిస్తున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.