ETV Bharat / state

తెలంగాణలో కాంగ్రెస్​కు మంచి రోజులు: కోమటిరెడ్డి - కోమటిరెడ్డి

కేసీఆర్​ ప్రభుత్వంపై కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. వేసవిలో తాగునీటి కోసం ప్రజలు అవస్థలు పడుతుంటే నాయకులు, అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్​కు మంచి రోజులు: కోమటిరెడ్డి
author img

By

Published : May 28, 2019, 5:29 PM IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్​ అధిక స్థానాలు సాధిస్తుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వేసవి కాలంలో తాగునీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. రాష్టంంలోని మిగతా ప్రాజెక్టులను పట్టించుకోకుండా కేవలం కమీషన్లు కోసమే కేసీఆర్​ కాళేశ్వరం బాట పడుతున్నారని ఆరోపించారు. కేవలం ముగ్గురు కాంగ్రెస్​ ఎంపీలే గెలుపొందినా, తెలంగాణ ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేస్తామన్నారు. కాంగ్రెస్​ పార్టీకి తెలంగాణలో మంచిరోజులు రానున్నాయన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్​కు మంచి రోజులు: కోమటిరెడ్డి

ఇవీ చూడండి: అప్పుడు నెహ్రూ, రాజీవ్​... ఇప్పుడు మోదీ: రజనీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.