యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని సోమవారం నాడు నల్గొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.
ఇదీ చూడండి: యాదాద్రికి భక్తుల తాకిడి... కిటకిటలాడిన ఆలయం