ETV Bharat / state

ఇండస్ట్రీయల్​ పార్క్​ కోసం... ప్రభుత్వ విప్, కలెక్టర్ పరిశీలన

author img

By

Published : Sep 22, 2020, 7:24 PM IST

యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో ఇండస్ట్రీయల్​ పార్క్​ నెలకొల్పేందుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ పరిశీలించారు. సీఎం కేసీఆర్​ సహకారంతో రెండు మూడు నెలల్లోనే నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

industrial park in Yadadri district
ఇండస్ట్రీయల్​ పార్క్​ నెలకొల్పేందుకు ఎమ్మెల్యే, కలెక్టర్​ స్థల పరిశీలన

నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడం కోసం.. సొంతంగా పరిశ్రమలు పెట్టే వారికోసం.. తుర్కపల్లి మండలంలో రెండు ప్రభుత్వ స్థలాలు ఉండగా... అందులో ఒకచోట ఇండస్ట్రీయల్​ పార్క్​ నెలకొల్పేందుకు ఎమ్మెల్యే గొంగిడి సునీత, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ పరిశీలించారు.

అనంతరం ఎమ్మెల్యే గొంగిడి సునీత తుర్కపల్లిలో పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకై సమావేశం నిర్వహించారు. పరిశ్రమలు పెట్టాలంటే నీళ్లు కూడా చాలా ముఖ్యమని... ఎమ్మెల్యే అన్నారు. సీఎం కేసీఆర్​ సహకారంతో రెండు మూడు నెలల్లోనే ఇండస్ట్రీయల్​ పార్క్​ నిర్మాణం జరుగుతుందని తెలిపారు.

ఇదీ చదవండి: 'రాజ్యసభకే అవమానకరమైన రోజు ఇది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.