ETV Bharat / state

అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన మంత్రి జగదీశ్​ రెడ్డి - lock down in yadadri bhuvanagiri district

రాష్ట్రంలో లాక్​డౌన్​ కొనసాగుతున్న వేళ మంత్రి జగదీశ్​ రెడ్డి పలు ప్రాంతాల్లో పర్యటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లోని ఓ అనాథ ఆశ్రమాన్ని సందర్శించారు. జిల్లా కలెక్టర్​తో మాట్లాడి 60 క్వింటాళ్ల బియ్యం మంజూరు చేయించారు.

minister jagdeesh reddy
అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన మంత్రి జగదీశ్​ రెడ్డి
author img

By

Published : Mar 26, 2020, 2:55 PM IST

విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లోని ఓ అనాథ ఆశ్రమాన్ని సందర్శించారు. రాష్ట్రంలో లాక్​ డౌన్​ వల్ల బియ్యం కొనడం ఇబ్బందిగా మారిందని నిర్వాహకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన జిల్లా కలెక్టర్​ అనితా రామచంద్రన్​తో మాట్లాడి 60 క్వింటాళ్ల బియ్యాన్ని మంజూరు చేయించారు.

ఆశ్రమం పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్యం పనులు చేపట్టాలని మున్సిపల్​ అధికారులను ఆదేశించారు. అంతకు ముందు విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న పోచంపల్లి చెక్ పోస్ట్ వద్ద ఆగి ఆకస్మిక తనిఖీలు చేశారు మంత్రి జగదీశ్​ రెడ్డి.

అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన మంత్రి జగదీశ్​ రెడ్డి

ఇదీ చూడండి: సుఖీభవ: ఆయుర్వేదంతో కరోనాను అరికట్టవచ్చా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.