ETV Bharat / state

'మద్యం మత్తులో కాల్వలో పడి వ్యక్తి మృతి' - బీబీనగర్ మండలం

బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చిన వ్యక్తి తిరుగు ప్రయాణంలో మద్యం మత్తులో కాల్వలో పడి మృతిచెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం మత్తులో కాల్వలో పడి వ్యక్తి మృతి
author img

By

Published : Jul 17, 2019, 12:15 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివారులోని బునాదిగాని కాల్వలో పడి, వెంకటేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్​కు చెందిన వెంకటేష్ గత శనివారం బ్రాహ్మణపల్లిలోని బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చాడు. అదేరోజు రాత్రి తన ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణంలో బునాదిగాని కాల్వలో పడిపోయిన విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు.
ఇంటికి చేరుకోకపోవటం వల్ల కుటుంబ సభ్యులు, బంధువులు వెతికినా ప్రయోజనం లేకపోయింది. వెంకటేష్ మృతదేహం కాల్వలో పైకి తేలుతుండటం వల్ల విషయం వెలుగులోకి వచ్చింది. మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ఈ​ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

మద్యం మత్తులో కాల్వలో పడి వ్యక్తి మృతి

ఇవీ చూడండి : సమస్యలు పరిష్కరించాలని కళ్లకు గుడ్డలు కుట్టుకుని ధర్నా

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివారులోని బునాదిగాని కాల్వలో పడి, వెంకటేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్​కు చెందిన వెంకటేష్ గత శనివారం బ్రాహ్మణపల్లిలోని బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చాడు. అదేరోజు రాత్రి తన ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణంలో బునాదిగాని కాల్వలో పడిపోయిన విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు.
ఇంటికి చేరుకోకపోవటం వల్ల కుటుంబ సభ్యులు, బంధువులు వెతికినా ప్రయోజనం లేకపోయింది. వెంకటేష్ మృతదేహం కాల్వలో పైకి తేలుతుండటం వల్ల విషయం వెలుగులోకి వచ్చింది. మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ఈ​ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

మద్యం మత్తులో కాల్వలో పడి వ్యక్తి మృతి

ఇవీ చూడండి : సమస్యలు పరిష్కరించాలని కళ్లకు గుడ్డలు కుట్టుకుని ధర్నా

Intro:Jk_Tg_mbnr_03_16_Nettampadu_pumping_ku_mosham_pkg_ts10049
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం మూడు పంపులు ఉన్న ఏనాడు మూడు పంపులతో నీటిని ఎత్తి పోసిన దాఖలాలు లేవు. మూడు పంపులతో ఎత్తి పోస్తే నీటి ప్రవాహానికి దాన కాలువ కొట్టుకుపోతుందని తెలంగాణ ప్రభుత్వము ప్రధాన కాలువ మరమ్మతు చేసేందుకు పనులు చేపట్టింది.
vo
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం నుంచి 2012లో నీటితో డి వేత్త మొదలయింది పథకము లిస్టులో లో మూడు పంపులను వాడాల్సి ఉన్నది. ఏనాడు మూడు పంపులతో పంపింగ్ కొనసాగలేదు. ప్రధాన కాలువ పటిష్టంగా పటిష్టంగా లేకపోవడం ఎత్తు కూడా తక్కువగా ఉండటమే ఇందుకు కారణం చేసేది లేక ఇన్నాళ్లుగా ఇన్నాళ్లుగా రెండు పంపుల తోనే నీటిని తోడి పోస్తున్నారు మూడు పంపులను వాడలేక పోవడం వలన జరుగుతున్న నష్టాన్ని 2018 జూలై లో అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు ప్రస్తుత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి వివరించగా వెంటనే ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ప్రస్తుతం ఆ ప్రతిపాదనలకు మోక్షం లభించి పనులు మొదలయ్యాయి. గతంలో రెండు పంపులతో రోజుకు ఒక వెయ్యి 500 కుల నెట్టెంపాడు పథకం ద్వారా నీటిని తోడి పోసే అవకాశం ఉండేది 60 నుండి 70 రోజులు జలాశయం నిండేది. ఇప్పుడు మూడు పంపులతో రోజుకు 2,250 క్యూసెక్కుల నీటిని తోడి వేసిన ఇబ్బంది లేకుండా ప్రధాన కాల్వను మరమ్మతులు చేశారు. లిఫ్ట్ 1 నుండి లిఫ్టు 2 వరకు 7.5 కిలోమీటర్లు ప్రధాన కాలువ ఉంది లిఫ్ట్ 1 నుండి మన్నపురం వరకు పలు చోట్ల నీటి ఒత్తిడితో కాలువ కోతకు గురైంది. కాలువ కు ముప్పు ఉన్న చోట్ల లైనింగ్ పనులు చేస్తున్నారు పనులు పూర్తయితే ఒక్కొక్క పంపు రోజుకు 750 కుల చొప్పున మూడు పంపులకు 2250 క్యూసెక్కుల నీటిని తోడి పోసిన ఇబ్బంది లేకుండా మరమ్మతులు చేపడుతున్నారు. సుమారు 3.2 కోట్ల వ్యయంతో ఈ పనులు గత ఏడాది టెండర్లు పూర్తయ్యాయి. కాలువలు నీటిపారుదల ఉండడంతో పనులు ఈ ఏడాది మొదలు అయ్యాయి ప్రధాన కాలువ లో అడుగు భాగం తో పాటు ఉ కాల్వకు రెండువైపులా ఎనిమిది మీటర్ల మేర కాంక్రీట్ పనులు లైనింగ్ పనులు చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు వరద నీరు రాగానే నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా మూడు పంపుల ద్వారా నీటిని ఎత్తి పోసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు . వరద జూరాలకు వచ్చే జూరాలకు వరద వచ్చే నాటికి కాలువలకు సంబంధించి లైనింగ్ పనులు పూర్తి కావాల్సి ఉంటుంది ఈనెల 25 లోపు లైనింగ్ పనులు పూర్తి చేస్తారని చెబుతున్నారు. నెట్టెంపాడు లిఫ్ట్ 1 వద్ద మూడు పంపులు సకాలంలో పని చేస్తే 30 రోజుల్లోనే ర్యాలంపాడు గూడెం దొడ్డి జలాశయాల తోపాటు మినీ జలాశయాలు నింపాలని లక్ష్యంగా ప్రభుత్వం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో రైతులకు రైతులకు భూగర్భ జలాలు మరియు రైతుల యొక్క ఆయకట్టు పెరుగుతున్నట్లు రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతుల యొక్క చిరకాల వాంఛ నెరవేరుతుందని రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Byte:
1. మైముద్దు హలి రైతు మలకల్ మండలం
2. పరంజ్యోతి రైతు మల్దకల్ మండలం
3. E.E నెట్టెంపాడు ప్రాజెక్టు
4. బండ్ల కృష్ణమోహన్రెడ్డి గద్వాల శాసనసభ్యులు



Body:babanna


Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.