యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ముషిపట్లలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. గ్రామంలో కొలువైన శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు.
![ముషిపట్లలో వైభవంగా శివరాత్రి వేడుకలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-61-12-shiva-kalyanam-av-ts10101_12032021153342_1203f_1615543422_289.jpg)
అనంతరం ప్రభలతో గ్రామంలో ఉత్సవమూర్తులను ఊరేగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఆకట్టుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుక నిర్వహించారు.
![ముషిపట్లలో వైభవంగా శివరాత్రి వేడుకలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-61-12-shiva-kalyanam-av-ts10101_12032021153342_1203f_1615543422_770.jpg)
ఇదీ చూడండి: త్రివేణి సంగమంలో.. సంగమేశ్వరస్వామి కల్యాణం