ETV Bharat / state

సురేంద్రపురిలోని పంచముఖ పరమేశ్వరునికి కార్తిక పూజలు - కార్తిక మాసం పూజలు

యాదాద్రి సమీపంలోని సురేంద్రపురి పంచముఖ హనుమదీశ్వర ఆలయంలో కార్తిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పంచముఖ శివుని విగ్రహ పాదాలకు క్షీరాభిషేకం చేశారు. పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన కార్తిక మాసం సందర్భంగా స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు.

karthika pujalu in surendra puri
సురేంద్రపురిలోని పంచముఖ పరమేశ్వరునికి కార్తిక పూజలు
author img

By

Published : Nov 29, 2020, 8:12 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా సురేంద్రపురి పంచముఖ హనుమదీశ్వర ఆలయంలో కార్తిక మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శివునికి ప్రీతిపాత్రమైన కార్తిక మాసం కావడంతో 60 అడుగుల పంచముఖ పరమేశ్వరునికి నిజాభిషేకం, హావన కార్యక్రమం చేపట్టారు. అనంతరం శివుని విగ్రహ పాదాలకు అష్టోత్తర క్షీరాభిషేకం చేశారు. సర్పసూక్త హావనం జరిపారు.

karthikam
పూజా కార్యక్రమం

లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కావడంతో సురేంద్రపురిలో ధాత్రి నారాయణ స్వామి వారి పూజా కార్యక్రమం నిర్వహించారు.

ఇదీ చదవండి: ముగిసిన గ్రేటర్ ఎన్నికల ప్రచారం.. మొదలైన తాయిలాల పర్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.