ETV Bharat / state

'సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలి' - ఎంపీ బండి సంజయ్ పర్యటన

ఆలేరు మండలంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ఆరుట్ల కమలాదేవి, రామచంద్రారెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సెప్టెంబర్​ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేశారు.

karimnagar-mp-bandi-sanjay-tour-in-yadadri-district
'సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలి'
author img

By

Published : Sep 8, 2020, 5:49 PM IST

యాదాద్రి జిల్లాలో భాజపా యాత్ర కొనసాగుతోంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌... సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శోభారాణితో కలిసి పర్యటించారు. ఆలేరు మండలం కొలనుపాకలోని జైన్ మందిర్‌, సోమేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు.

'సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలి'

అనంతరం తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ఆరుట్ల కమలాదేవి, రామచంద్రారెడ్డి చిత్రపటాలకు నివాళులర్పించారు. రేణికుంటలో చింతలపురి రాంరెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. సెప్టెంబర్‌ 17న తెలంగామ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి: జయప్రకాశ్‌రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.