ETV Bharat / state

నాసిరకం చెరువు కట్ట.. ఇళ్లు ఖాళీ చేస్తున్న గ్రామస్థులు - గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువు తెగి నీరు ఇళ్లలోకి

నాసిరకం చెరువు కట్ట.. అధికారుల నిర్లక్ష్యం.. దీంతో గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువు కట్ట తెగి నీరు ఇళ్లలోకి చేరుతోంది. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని మాదాపూర్ గ్రామస్థుల దీన స్థితి.

నాసిరకం చెరువు కట్ట.. ఇళ్లు ఖాళీ చేస్తున్న గ్రామస్థులు
author img

By

Published : Oct 30, 2019, 12:46 PM IST

నాసిరకం చెరువు కట్ట, అధికారుల నిర్లక్ష్యం.. వెరసి గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువు కట్ట తెగి నీరు వృథాగా పోతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని మాదాపూర్ గ్రామంలోని జగ్గయ్య చెరువుకు బుంగ పడి నీరు వృథా అవుతోందని గ్రామస్థులు వాపోతున్నారు. చెరువు అలుగును కొంతమేర తెగ్గొట్టి నీరు క్రిందకు విడుదల చేశారు. గ్రామస్థులు, రైతులు, చెరువు కట్టకు తాత్కాలిక మరమ్మతులు చేసినా ఫలితం లేకుండా పోయింది.

చెరువులో ఆరునెలల క్రితం మట్టిని ఇష్టారీతిన తీయడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో చెరువు నిండినా రైతులకు సంతోషం లేకుండా చేస్తోంది. చెరువు కట్టకు పడిన బుంగతో మూడు రోజుల నుంచి నీరు వృథాగా పోతోందని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో జగ్గయ్య చెరువుకు దగ్గరగా ఉన్న మాధాపురం, కోమటి కుంట తండా, కాంచల్ తండా గ్రామాల్లోకి నీరు వస్తోందని గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. కోమటి కుంట తండాలో పలువురు గ్రామస్థులు ఇళ్లు వదిలి వెళ్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా రెవెన్యూ అధికారులు చెరువు పరిశీలించ పోవడం పలు విమర్శలకు తావిస్తోందని తండా వాసులు అంటున్నారు.

నాసిరకం చెరువు కట్ట.. ఇళ్లు ఖాళీ చేస్తున్న గ్రామస్థులు

ఇదీ చూడండి : మొక్కలు నాటిన ఎంపీ బండప్రకాశ్​.. మరో నలుగురికి గ్రీన్​ ఛాలెంజ్​

Intro:Tg_nlg_186_29_bayam_tho_prajalu_av_TS10134

యాంకర్ వాయిస్:కరువు నెలపైన గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు సస్యశ్యామలం మారింది జిల్లా లోని పూర్తి స్థాయిలో చెరువులు నిండి జలకళను సంతరించుకున్నాయి..దీనితో తుర్కపల్లి మండలంలోని మాదాపూర్ గ్రామంలోని జగ్గయ్య చెరువు కూడా పూర్తి స్థాయిలో చెరువు నిండిన కూడా సంతోషం రైతుల లేకుండా చేస్తుంది చెరువు కట్ట పడిన బుంగ తో మూడు రోజుల క్రితం నుంచి వృధాగా పోతున్న చెరువు నీళ్లు.కట్ట గండి పడే ప్రమాదం గ్రహించి తాత్కాలిక మరమ్మతులు చేసిన కూడా ఫలితం లేకుండా పోయింది.చెరువు కట్ట నాసిరకంగా పనులు చేయడం అధికారులు నిర్లక్ష్యంతో చెరువులో ఆరునెల క్రితం మట్టిని కూడా పూర్తి స్థాయి తొలగించడామే ప్రమాదం కారణంగా తెలుస్తోంది...

వాయిస్ ఓవర్:యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో గత కొన్నిరోజుల క్రితం కురిసిన వర్షాలకు మాదాపూర్ లోని చెరువులు ,కుంటలు నిండుకుండల తలపిస్తున్నాయి.అందులో భాగంగా జగ్గయ్య చెరువు పూర్తి స్థాయి నిండి అలుగు పోస్తుంది.చెరువుచుట్టుపక్కల ఉన్న చిన్నచిన్న గుట్టల నుండి నీరు రావడంతో చెరువు ప్రవాహం పెరిగి చెరువుకు బుంగ పడి నీళ్లు వృధా పోవడంతో మాధపురం గ్రామస్తులు రైతులు,చెరువు కట్టకు తాత్కాలిక మరమ్మతులు చేసిన కూడా ఫలితం లేకుండా పోయింది. చెరువు లో మట్టి ఆరునెల క్రితం ఇటుక బట్టలకు అమ్మకున్న చెరువులోని మట్టి ఇష్టారాజ్యంగా తీయడంతో ప్రమాదం కారణంగా తెలుస్తోంది..దీంతో జగ్గయ్య చెరువుకు దగ్గరగా ఉన్న మాధపురం,కోమటి కుంట తండా,కాంచల్ తండా గ్రామంలోని నీరు వస్తుందని గ్రామస్థులు భయాందోళనకు చెందుతున్నారు..వెంటనే చెరువు అలుగుకు కొంతమేర తెగొట్టి నీళ్ల క్రింద విడుదల చేశారు అయిన కూడా చెరువు కట్ట మధ్యలో బుంగ పడి నీళ్లు వృధా పోతున్నా.చెరువుకు గండి పడే ప్రమాదం ఉంది గ్రహించిన పోలీసులు కోమటి కుంట తండా ఇండ్ల కలిచేయిస్తున్నారు ముందు జాగ్రత్త గా సురక్షిత ప్రాంతానికి తండా వాసులను పంపిస్తారు పోలీసులు ఇంత జరుగుతున్న కూడా రెవెన్యూ అధికారులు చెరువు పరిశీలించ పోవడంతో పలు విమర్శలకు తావిస్తోంది అని వాపోతున్నారు తండా వాసులు..
ఒక వైపు..
తుర్కపల్లి మండలంలోని జగ్గయ్య చెరువు కట్ట ప్రమాదకరంగా ఉండడంతో కట్ట తెగి పోయినట్లయితే గ్రామం ముంపు గురి అవుతుందని గిరిజనులు ఆందోళన చేయడం తో ఆలేరు ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి, కోమటికుంట తండాను సందర్శించి గిరిజనులకు మరో చోట ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు ..

బైట్స్: గ్రామస్తులు..
Body:Tg_nlg_186_29_bayam_tho_prajalu_av_TS10134Conclusion:Tg_nlg_186_29_bayam_tho_prajalu_av_TS10134

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.