ETV Bharat / state

తుర్కపల్లి మండల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో పీఏసీఎస్​ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు మార్కెట్​ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
author img

By

Published : Apr 29, 2021, 9:21 AM IST

రాష్ట్రంలోని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని పల్లె పహాడ్, తుర్కపల్లి, పెద్దతండా గ్రామాల్లో పీఏసీఎస్ వరి ధాన్యం కొనుగొళ్లు కేంద్రాలను ప్రారంభించారు.

కార్యక్రమంలో జడ్పీ వైస్​ ఛైర్మన్​ బీకునాయక్​, ఆలేరు మార్కెట్​ కమిటీ ఛైర్మన్​ రవీందర్​ గౌడ్​, ఎంపీపీ భూక్య సుశీల, పీఏసీఎస్​ ఛైర్మన్​ నర్సిహారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్​లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి: వ్యాప్తి గొలుసు తెగితేనే కరోనా కట్టడి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.