యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి, వీరారెడ్డి బంగారు పుష్పాలు అందించారు. 11 తులాల బంగారంతో 13 పుష్పాలు చేయించి స్వామి వారికి కానుకలు సమర్పించారు. అల్వాల్‌కు చెందిన దేవేందర్ రెడ్డి దంపతులు 485 గ్రాముల వెండి కలశాన్ని ఆలయ అధికారులకు అందించారు.
ఇవీ చూడండి : సమస్యలకు నిలయం ఆ పాఠశాల