ETV Bharat / state

ఊరంతా నల్లని పొగ... భయాందోళనలో గ్రామస్థులు - యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిని కమ్మేసిన నల్లటి పొగ

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఒక్కసారిగా ఆకాశం నిండా పొగ చుట్టుముట్టింది. గ్రామమంతా నల్లటి పొగ కమ్ముకోవడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.

POGA
అవి మబ్బులు కాదండోయ్.. చెత్త కాల్చగా వస్తున్న పొగ
author img

By

Published : Jan 7, 2020, 12:33 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో ఆకాశం నిండా పొగ చుట్టుకుంది. అందరూ ఆ నల్లటి పొగని చూసి ఏమైందో ఏమోనని భయపడిపోయారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే... ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చి వేస్తున్నాడో వ్యాపారి. ఇలాంటి చర్యల వల్ల భారీ ఎత్తున వాతావరణంలో కాలుష్యం పెరుగుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.

అవి మబ్బులు కాదండోయ్.. చెత్త కాల్చగా వస్తున్న పొగ

ఇవీ చూడండి: బాలికపై ఇంట్లోనే అత్యాచారయత్నం...

Intro:TG_NLG_52_06_POGA_AV_TS10061

యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో ఓ స్క్రాప్ వ్యాపారి ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పంటించడంతో ఆకాశంలో భారీగా పొగ చేరింది. ఇది తెలియని అటుగా వెళ్తున్న గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. భారీ ఎత్తున ఆకాశంలో పొగ వ్యాపించడంతో ఏం జరుగుతుందోనని చూడడానికి అందరూ అటు వైపు పరుగులు పెట్టారు. ఈ ఘటన ప్రమాదవ శాత్తూ జరిగింది కాదని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి చర్యల వల్ల భారీ ఎత్తున వాతావరణంలో కాలుష్యం పెరుగుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.Body:రిపోర్టర్ - సతీష్ శ్రీపాద
సెంటర్ - భువనగిరి
జిల్లా - యాదాద్రి భువనగిరి
సెల్ - 8096621425
Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.