సీపీఐ సీనియర్ నేత, యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి మృతి చెందారు. హైదరాబాద్లోని అతని కుమారుడి నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. యాదగిరి రెడ్డి స్వగ్రామం... గుండాల మండలం, సుద్దాల. రామన్నపేట నియోజకవర్గంగా ఉన్నప్పుడు మూడు సార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు. తెలంగాణ సాయుధ పోరాటంలోనూ, స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రెండు వాహనాలు ఢీ... ఒకరు మృతి