యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణంలోని శివశక్తి పాపడా కంపెనీ, హరిహర ట్రేడర్స్లలో ఆహర శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎం.ఏ.ఖలీల్ తనిఖీలు నిర్వహించి నూనె నమూనాలను తీసుకున్నారు. వాటిని పరిశీలన నిమిత్తం ప్రయోగశాలకు పంపనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: పగలు రెక్కీ... రాత్రి దొంగతనాలు