ETV Bharat / state

యాదాద్రి భువనగిరి జిల్లా రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం - fire accident in yadadri

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దోతిగూడెం వద్ద గల ఓ రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం
author img

By

Published : Oct 13, 2019, 8:45 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దోతిగూడెం వద్ద గల ఎస్​వీఆర్​ రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రియాక్టర్​లు పేలి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పేశారు. ప్రాణనష్టం లేకపోయినప్పటికీ భారీగా ఆస్తినష్టం జరిగింది.

యాదాద్రి భువనగిరి జిల్లా రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం

ఇదీ చూడండి: లైవ్​ వీడియో: లంచంగా బంగారం.. బయటపడ్డ బండారం

Intro:tg_nlg_212_13_fire_accident_av_TS10117
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దోతిగూడెం వద్ద గల svr రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. రియాక్టర్ లు పేలిపోయాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాణనష్టం లేకపోయినప్పటికీ భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. Body:Shiva shankarConclusion:9948474102
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.