ETV Bharat / state

యాదాద్రి ఆలయ రక్షణ గోడలపై ఏనుగు ప్రతిమలు - ఆలయ రక్షణ గోడలపై ఏనుగు బొమ్మలు

యాదాద్రి ప్రధాన ఆలయానికి పశ్చిమ దిశలోని రక్షణ గోడపై ఐరావతాలను అమరుస్తున్నారు. ఏనుగు స్తంభాలు ఉన్న తోరాణాలను రాజస్థాన్​లోని జయపురం నుంచి తెప్పించారు.

elephant idols setting on yadari temple walls
యాదాద్రి ఆలయ రక్షణ గోడలపై ఏనుగు ప్రతిమలు
author img

By

Published : Oct 8, 2020, 1:49 PM IST

elephant idols setting on yadari temple walls
యాదాద్రి ఆలయ రక్షణ గోడలపై ఏనుగు ప్రతిమలు
విశ్వక్షేత్రంగా వెలుగొందుతున్న యాదాద్రి ఆలయం అత్యంత అద్భుతంగా ఉండేందుకు... వివిధ కళాఖండాలను పొందుపరుస్తున్నారు. అందులో భాగంగా రాజస్థాన్​లోని జయపురం నుంచి ఏనుగు స్తంభాలతో కూడిన తోరణాలను తెప్పించారు.

ప్రధాన ఆలయానికి పశ్చిమ దిశలోని రక్షణ గోడపై జయపురం కళారూపాలు అమర్చాలని గతంలోనే నిర్ణయించారు. ఆలయ పునర్నిర్మాణం పూర్తి కావస్తున్నందున ప్రతిమల అమరికపై జయపురం నిపుణులు దృష్టి పెట్టారు.

ఇదీ చూడండి: క్రియాశీలకం కానున్న కృష్ణా యాజమాన్య మండలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.