ఇదీ చూడండి: విలీనంపై వెనక్కి తగ్గేది లేదు: ఆర్టీసీ ఐకాస
8 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం - ఎస్వోటీ పోలీసులు
అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుని నుంచి 8 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు.
8 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
ఆటోలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యక్తిని భువనగిరి ఏస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండలం నాతాళ్ళ గూడెం వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తుర్కపల్లి మండలం బిల్యా నాయక్ తండాకు చెందిన మాలోత్ బాల్యా నాయక్‌గా గుర్తించారు. అతని వద్ద 8 క్వింటాళ్ల బియ్యం, ఆటో స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: విలీనంపై వెనక్కి తగ్గేది లేదు: ఆర్టీసీ ఐకాస
sample description