ETV Bharat / state

పంతంగి టోల్​ ప్లాజా వద్ద డ్రంక్​ అండ్​ డ్రైవ్​ - police

హైదరాబాద్​-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు చేపట్టారు. యాద్రాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్​ ప్లాజా వద్ద రాచకొండ ట్రాఫిక్​ పోలీసులు డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు చేశారు. వాహనాలను ఆపి వాహనచోదకులకు డ్రంక్​ అండ్​ డ్రైవ్​ పరీక్షలు నిర్వహించారు.

ట్రాఫిక్​ పోలీసులు
author img

By

Published : Jul 17, 2019, 9:11 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ మండలం పంతంగి టోల్​ ప్లాజా వద్ద రాచకొండ ట్రాఫిక్​ పోలీసులు డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు చేశారు. జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలను ఆపి వాహనచోదకులకు డ్రంక్​ అండ్​ డ్రైవ్​ పరీక్షలు నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రెండు కార్లు సీజ్ చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

పంతంగి టోల్​ ప్లాజా వద్ద డ్రంక్​ అండ్​ డ్రైవ్​

ఇవీ చూడండి: జాదవ్​ మరణశిక్షపై పున:సమీక్షించాల్సిందే: ఐసీజే

Intro:tg_nlg_189_16_yadadri_alayam_musivetha_av_TS10134

యాదాద్రి భువనగిరి.

సెంటర్..యాదగిరిగుట్ట..
రిపోర్టర్...చంద్రశేఖర్... ఆలేరు సెగ్మెంట్...9177863630

యాదాద్రి ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం మూసివేత ..తిరిగి రేపు ఉదయం 5.30 గంటలకు ఆలయం తెరచి ఆలయ శుద్ధి ,సంప్రోక్షణ అన0తరం స్వామి వారికి నిత్య కైంకర్యములు జరపడం జరుగుతుంది అని ఉదయం తొమ్మిది గంటలకు స్వామి వారి దర్శనములు తిరిగి ప్రారంభించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు..చంద్ర గ్రహనం సమయంలో ప్రతి ఒక్కరు ఎలాటి చింత లేకుండా స్వామి వారి విష్ణు సహస్ర నామము జపించ వచ్చు అని తెలిపారు..

బైట్...ఆలయ అర్చకులు.. నల్లన్ ధిగల్ లక్ష్మీ నరసింహ చార్యులు....

Body:tg_nlg_189_16_yadadri_alayam_musivetha_av_TS10134

Conclusion:....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.