ETV Bharat / state

'ఎల్ఆర్ఎస్​పై ప్రభుత్వం పునరాలోచన చేయాలి' - యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం

ఎల్ఆర్ఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. మోత్కూర్ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో సబ్ రిజిస్టార్‌కు వినతి పత్రం అందించారు.

Breaking News
author img

By

Published : Dec 22, 2020, 5:41 PM IST

ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ .. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో సబ్ రిజిస్టార్‌కు వినతిపత్రం అందజేశారు.

కరోనా సంక్షోభం వలన రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని తెలుపుతూ.. ప్రభుత్వం పునరాలోచన చేసి ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా అనుమతి ఇవ్వాలని స్థానిక నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో సమీర్, పైళ్ళ సొమిరెడ్డి కారిపోతుల వెంకన్న తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'పంచాయతీరాజ్ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి వచ్చింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.