ETV Bharat / state

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ అనిత - collector visited muncipolls in motkur

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పురపాలిక ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రాలను కలెక్టర్ అనితా రామచంద్రన్ పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.

collector visited muncipolls in motkur
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ అనిత
author img

By

Published : Jan 16, 2020, 6:56 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పురపాలిక ఎన్నికల ఏర్పాట్లను, పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ పరిశీలించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని కలెక్టర్ తెలిపారు.

16 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని... వాటిని వెబ్​కాస్టింగ్​ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. ఓటింగ్ శాతం పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల రోజు పోలింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని.. చరవాణీలు వెంట తెచ్చుకోవద్దని సూచించారు.

ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ అనిత

ఇవీ చూడండి : 'మకరజ్యోతి' దర్శనం.. భక్తజన పరవశం

Intro:Contributor: Anil
Center:  Tungaturthi
Dear:  Suryapet
Cell: 9885004364

Body:యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ ఎన్నికల సందర్బగా జిల్లా కలెక్టర్ అనితా రాంచద్రన్ మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రాన్ని ,పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
వారు మాట్లాడుతూ ఈనెల 22జరంగబోవు మున్సిపాలిటీ ఎన్నికలు సజావుగా జరుగుటకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంన్నామని 25 పోలింగ్ స్టేషన్ లలో 16 స్టేషన్లు సమస్యాత్మక ప్రాతాలుగా గుర్తించి వాటిని వెబ్ కాస్టింగ్ ద్వార పర్యవేక్షిస్తున్నామని, ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని , వయోవృధ్ధంలు , వికలాంగులు ఓటు వేసెందుకు పోలింగ్ కేంద్రలవద్దకు ఆటోలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఎన్నికల రోజు పోలింగ్ ఏజంట్లు జాగ్రతగా వ్యవహరించాలని ,సెల్ఫోన్లు వారి వెంట తీసుకురాకూడదని , వివాదాలకు తావివ్వకుండా వ్యవహరించాలని అన్నారు.
ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోంగకుండా తమ ఓటును వేయాలని , ఈ రోజు జిల్లా లోని అన్ని మున్సిపాలిటీ కేంద్లాలలో అభ్యర్థులకు ఎన్నికలొ ఎలా ఖర్చుచేయాలి ఎంత ఖర్చు చేయాలి అనే అంశ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.