ETV Bharat / state

యాదాద్రి లడ్డూ ప్రసాదంలో బొద్దింక

హైదరాబాద్‌కు చెందిన భక్తులు యాదాద్రికి శనివారం వచ్చారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం లడ్డు ప్రసాదాన్ని తీసుకున్నారు. లడ్డు తెరిచి చూడగా బొద్దింక బయటపడటంతో నిర్ఘాంతపోయారు.

author img

By

Published : Dec 8, 2019, 9:33 AM IST

Cockroach in Yadagiri gutta Laddu
యాదాద్రి లడ్డూ ప్రసాదంలో బొద్దింక

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రసాదంలో బొద్దింక కలకలం రేపింది. హైదరాబాద్​కు చెందిన భక్తులు కొనుగోలు చేసిన లడ్డూ ప్రసాదంలో బొద్దింక ప్రత్యక్షమవటంతో నిర్ఘాంతపోయారు. ఈ విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాదం తయారీలో నిర్లక్ష్యం సరైంది కాదని భక్తులు అంటున్నారు.

యాదాద్రి లడ్డూ ప్రసాదంలో బొద్దింక

ఇవీ చూడండి:దిశ నిందితుల మృతదేహాలు తరలింపు

Intro:Tg_nlg_187_07_prasadham_lo_bodhinka_av_TS10134

యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630..

వాయిస్..

వాయిస్...
యాదాద్రి:భువనగిరి..తెలంగాణాప్రముఖ పుణ్యక్షేత్రం అయిన
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో హైదరాబాద్ చెందిన భక్తులు, కొనుగోలు చేసిన లడ్డు ప్రసాదంలో పురుగు (బొద్ది0క,) ప్రత్యక్షం...లడ్డు ప్రసాదంలో పురుగు ప్రత్యక్షం అవ్వడంతో నివ్వెరపోయిన భక్తులు...లడ్డు ప్రసాదంలో పురుగు వచ్చినట్టు తెలిపిన భక్తులు, తమకు ఎలాంటి పిర్యాదు అందలేదు అంటున్న ఆలయ అధికారులు... స్వామివారి దర్శనం అనంతరం భక్తులు ఎంతో ఇష్టంతో విక్రయం జరిపే ప్రసాదంలో ఇలా రావటం తో ఆశ్చర్యానికి గురయ్యారు...

Body:Tg_nlg_187_07_prasadham_lo_bodhinka_av_TS10134Conclusion:Tg_nlg_187_07_prasadham_lo_bodhinka_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.