యాదాద్రి జిల్లా చౌటుప్పల్ తహసీల్దార్ కె.గిరిధర్, డిప్యూటీ తహసీల్దార్ మమత, సీనియర్ అసిస్టెంట్ జానయ్య సస్పెండ్ అయ్యారు. ఈ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. ధరణి కార్యక్రమంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలుతో సస్పెన్షన్ వేటు వేశారు.
ఇదీ చదవండి : ఏడుసార్లు ఎమ్మెల్యే.. రెండుసార్లు మంత్రి.. ఈటల విజయ ప్రస్థానమిదే...