ETV Bharat / state

అండగా నిలిచిన చిన్ననాటి స్నేహితులు - yadadru bhuvanagiri district latest news

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన స్నేహితుని కుటుంబానికి చిన్ననాటి స్నేహితులు సాయం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపకి చెందిన గోలి వెంకన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మృతుడి కుటుంబానికి రూ.50,000 వేల నగదు అందించారు.

Childhood friends who mourned the family of the deceased
అండగా నిలిచిన చిన్ననాటి స్నేహితులు
author img

By

Published : Aug 30, 2020, 11:02 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపకి చెందిన గోలి వెంకన్న ఈనెల 14న హైదరాబాద్ ఉప్పల్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గోలి వెంకన్న కుటుంబానికి చిన్ననాటి స్నేహతులు సాయం చేశారు.

వెంకన్న భార్య, పిల్లలని పరామర్శించి తాత్కాలిక ఖర్చులుకు గాను రూ.10,000 అందించారు. వెంకన్న ఇద్దరు కుమార్తెల పేరు మీద ఒక్కొక్కరికి రూ.20,000 వేల చొప్పున మొత్తం రూ.40,000 రూపాయలు ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేశారు. ఈ కార్యక్రమంలో మోత్కూర్ మున్సిపాలిటీ తెరాస ప్రధాన కార్యదర్శి కందుల విక్రాంత్ పాల్గొన్నారు.

ఇవీచూడండి: జాతీయ ఫోటోగ్రఫీ పోటీల్లో రాష్ట్రానికి రెండు అవార్డులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.