ETV Bharat / state

బీబీనగర్ ఎయిమ్స్​కు కేంద్రమంత్రి సందర్శన - ashwin kumar chowbe visit aiims

బీబీనగర్​ ఎయిమ్స్​ను కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి సందర్శించారు. అనంతరం ఆవరణలో మొక్క నాటారు.

బీబీనగర్ ఎయిమ్స్​కు కేంద్రమంత్రి సందర్శన
author img

By

Published : Sep 28, 2019, 4:37 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్​లో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్విన్ కుమాన్ చౌబే పర్యటించారు. బీబీనగర్ ఎయిమ్స్​ను సందర్శించారు. స్థానిక భారతీయ జనతా పార్టీ శ్రేణులు కేంద్రమంత్రికి ఘనస్వాగతం పలికారు. ఎయిమ్స్​ ఆవరణలో అశ్విన్ కుమార్ మొక్క నాటారు. కార్యక్రమంలో కలెక్టర్ అనితా రామచంద్రన్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి భాజపా జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుదర్ పాల్గొన్నారు.

బీబీనగర్ ఎయిమ్స్​కు కేంద్రమంత్రి సందర్శన

ఇవీచూడండి: కాకతీయ వైద్య కళాశాలలో ఆకట్టుకున్న ఉత్కర్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.