ETV Bharat / state

యాదాద్రిలో కొవ్వొత్తుల ర్యాలీ

యాదాద్రిలో పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని యవభారత్​ యూత్​ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

యాదాద్రిలో కొవ్వొత్తుల ర్యాలీ
author img

By

Published : Oct 22, 2019, 12:33 AM IST

యాదాద్రిలో పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా యువభారత్ యూత్ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. యాదగిరిగుట్ట కమాన్​ నుంచి నగర అమరవీరుల స్థూపం వరకు ఈ ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ నర్సింహరావు, ఎస్సై రమేశ్​, పలువురు యువకులు పాల్గొన్నారు. అమరవీరుల దినోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ సీఐ ధన్యవాదాలు తెలిపారు.

యాదాద్రిలో కొవ్వొత్తుల ర్యాలీ

ఇదీ చూడండి : ప్రగతిభవన్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం..

TG_KRN_551_21_BARTHAINTIMUNDUBYTAIMPU_AVB_TS10084 REPORTER: TIRUPATHI PLACE: MANAKONDUR CONSTANCY MOBILE NUMBER: 829 720 8099 *వరకట్నం వేదిపులతో భర్త ఇంటిముందు ఆందోళన* కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ గ్రామానికి చెందిన పల్లె సంధ్య గత ఐదేళ్లుగా వరకట్న వేదిపులతో బాధపడుతున్నట్లు చివరగా వరకట్నం కోసం విడాకుల నోటీస్ పంపడంతో మనస్థాపం చెందిన సంధ్య అత్తారింటి ముందు బైఠాయించి న్యాయం చేయాలని కోరుతూ బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది. వివరల్లోకెళ్తే.. వీనవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన ఊకంటి సంధ్య నుస్తులాపూర్ గ్రామానికి చెందిన పల్లి సుగుణ, మల్లారెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఏడాది పాటు సంబరంగా గడిచిన వారి అన్యోన్య జీవితంలో వరకట్నం రూపంలో ఇద్దరి మధ్య చిచ్చు రేపింది. వివాహ సమయంలో 18 లక్షలు, 20తులాల బంగారం లాంచనంగా కట్నకానుకలు అందజేయగా అదనంగా కట్నం తీసుకురావాలని తన భర్త వేధింపులకు గురి చేశాడని.. చివరకు విడాకుల నోటీసు పంపించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వాట్సాప్లో వారిరువురి మధ్య జరిగిన సంభాషణ ను మీడియాకు చూపిస్తూ వివరించింది. తన తప్పుంటే దేనికైనా సిద్ధమేనని.. తప్పులేనపుడు తన భర్త నుంచి చి న్యాయం జరిగేలా చూడాలని కోరింది. సంధ్య కు న్యాయం జరిగేంత వరకు తమ సహకారం ఉంటుందని మహిళా సంఘాల సభ్యులు తేల్చి చెప్పారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.