ETV Bharat / state

'అండర్ పాస్ నిర్మించాల్సిందే' - Build Underpass

జాతీయరహదారిపై ఆలేరు-జీడికల్ రహదారి వద్ద అండర్ పాస్ నిర్మించాలని అఖిలపక్ష నాయకులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు.

Build Underpass for us at aleru-jedikal
'అండర్ పాస్ నిర్మించాల్సిందే'
author img

By

Published : Nov 29, 2019, 9:16 PM IST

వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆలేరు-జీడికల్ రహదారి వద్ద అండర్ పాస్ నిర్మించాలని అఖిలపక్ష నాయకులు రోడ్డుపై బైఠాయించారు. రెండుగంటల పాటు ధర్నా నిర్వహించారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామైంది.

'అండర్ పాస్ నిర్మించాల్సిందే'
ఎల్ అండ్ టీ అధికారులు లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని తెలపడంతో పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

Intro:
Tg_nlg_186_29_aler__rastha_roko_av_TS10134
తేదీ:29:11:19..
సెంటర్:యాదగిరిగుట్ట(యాదాద్రి జిల్లా)

రిపోర్టర్..చంద్రశేఖర్. అలేరు సెగ్మెంట్ 9177863630...

యాంకర్:వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆలేరు-జీడికల్ రహదారి వద్ద అండర్ పాస్ నిర్మించాలని అఖిలపక్ష నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు...దాదాపు రెండుగంటల పాటు ధర్నా నిర్వహించడం తో ఆ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఆయింది...ధర్నా నిర్వహించిన అఖిలపక్షం పార్టీలు అండర్ పాస్ నిర్మిస్తామని L&T అధికారులు లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తాం అని తెలపడంతో పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు...ధర్నా నిర్వహిస్తున్న అఖిలపక్షం నాయకులు వినకపోవడంతో ధర్నా చేస్తున్న వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు...అండర్ పాస్ నిర్మాణంతో పాటు అసంపూర్తిగా ఉన్న సర్వీస్ రోడ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు...

బైట్:స్థానిక నాయకుడు..Body:Tg_nlg_186_29_aler__rastha_roko_av_TS10134Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.