యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని రావి భద్రారెడ్డి ఫంక్షన్ హాల్లో.. పోలీసులు, రెడ్ క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి యువకుల నుంచి మంచి స్పందన లభించింది. రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు.. కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
కొవిడ్ రెండో దశ విజృంభణ నేపథ్యంలో.. రక్తం నిల్వల కొరత రాకుండా శిబిరం ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఇదీ చదవండి: మరో ప్రాణం : కరోనాతో కానిస్టేబుల్ మృతి