ETV Bharat / state

యాదాద్రి చేరుకున్న భాజపా శ్రేణుల పాదయాత్ర - భాజపా శ్రేణుల పాదయాత్ర

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి రఘునందన్​రావు గెలవాలంటూ పార్టీ శ్రేణులు చేపట్టిన పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు చేరుకుంది. యాదాద్రిలో స్వామివారి వైకుంఠ ద్వారం వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. విజయం వరించాలని స్వామివారిని కోరుకున్నట్లు వారు తెలిపారు.

BJP Leaders padha yatra reach yadadri to win bjp leader on dubbaka sub election
యాదాద్రి చేరుకున్న భాజపా శ్రేణుల పాదయాత్ర
author img

By

Published : Nov 8, 2020, 4:33 PM IST

ఇటీవల ముగిసిన సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి రఘునందన్​రావు గెలుపొందాలని హైదరాబాద్​లోని మీర్​పేట నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట వరకు బీజేపీ శ్రేణులు చేపట్టిన పాదయాత్ర ముగిసింది. ఉదయం యాదాద్రికి చేరుకున్నారు. వైకుంఠ ద్వారం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

భాజపా అభ్యర్థిని విజయం వరించాలని కోరుకున్నట్లు వారు వెల్లడించారు. తెరాస పాలనకు అంతం దుబ్బాక నుంచే మొదలవుతుందన్నారు. ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:తెరాస కార్యకర్తల జేబుల్లోకి వరదసాయం: డీకే అరుణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.