ETV Bharat / state

Lock Down: యాదగిరిగుట్టలో పర్యటించిన డీసీపీ నారాయణ రెడ్డి - భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి వార్తలు

భువనగిరి జోన్​ డీసీపీ నారాయణ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో పర్యటించారు. లాక్​డౌన్​(Lock Down) అమలు తీరును పరిశీలించారు.

Lock Down: యాదగిరిగుట్టలో పర్యటించిన డీసీపీ నారాయణ రెడ్డి

author img

By

Published : May 30, 2021, 8:09 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి పర్యటించారు. లాక్​డౌన్(Lock Down) అమలు తీరును పరిశీలించారు. పాతగుట్టకు వెళ్లే మార్గం వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాన్ని పరిశీలించారు. లాక్​డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.

అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారుల వాహనాలు సీజ్ చేయడంతో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ లాక్​డౌన్​కు సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి: VIRAL: వ్యక్తిని కర్రలతో కొట్టి, కత్తితో పొడిచి..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.