ETV Bharat / state

ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కార్యక్రమం - ట్రాఫిక్ నియమ నిబంధనల

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి గుట్టలో ట్రాఫిక్ నియమ నిబంధనలపై పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పించారు.

ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కార్యక్రమం
author img

By

Published : Sep 23, 2019, 5:20 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఉల్లంఘించిన వారికి జరిమానా విధించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. వాహనానికి సంబంధించిన అన్ని అన్ని పత్రాలు బండిలో పెట్టుకోవాలని తెలిపారు. అలాగే శిరస్త్రాణం ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏఎస్ఐలు జాఫర్, శ్రీ రాములు, సైదులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కార్యక్రమం

ఇవీ చూడండి: అర్థిక సంక్షోభంతో 178 ఏళ్ల నాటి కంపెనీ దివాలా!

Intro:Tg_nlg_185_23_trafic_suchanalu_av_TS10134__

యాదాద్రి భువనగిరి..
సెంటర్..యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్.. ఆలేరు సెగ్మెంట్..9177863630

వాయిస్...యాదాద్రి ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట పట్టణంలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన ఏర్పరిచారు హెల్మెట్ లేని టూవీలర్ వాహనదారులను ఆపి హెల్మెట్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఇలా వాహనానికి సంబంధించిన పత్రాలు ఏవీ లేకపోతే వాటిని ఖచ్చితంగా తీసుకోవాలని అని ఆ దేశాలు జారీ చేశారు మరియు ట్రాఫిక్ చలాన్లు వాహన దారులను ఆపి కట్టించారు ఈ సందర్భంగా వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను అనుసరించి వాహనాలు జాగ్రత్తగా నడపాలని సూచించారు వాహనానికి సంబంధించిన అన్ని అన్ని పత్రాలు బండిలో పెట్టుకోవాలని తెలిపారు అంతేకాకుండా ముఖ్యంగా హెల్మెట్ ఆవశ్యకతను ప్రాధాన్యతను వాహనదారులకు వివరించారు హెల్మెట్ పెట్టుకుని జాగ్రత్తగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ ప్రాణాలను కాపాడుకొని అలాగే ఎదుటి వారి ప్రాణాలకు హాని జరగకుండా జాగ్రత్తలు వాహనాలను నడపాలని కోరారు ఈ కార్యక్రమంలో లో ట్రాఫిక్ ఏ ఎస్ ఐ లు జాఫర్ ,శ్రీ రాములు సైదులు, వీరు సిబ్బంది పాల్గొన్నారు...

Body:Tg_nlg_185_23_trafic_suchanalu_av_TS10134__

Conclusion:Tg_nlg_185_23_trafic_suchanalu_av_TS10134__
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.