యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధిలో భాగంగా మరో రక్షణ గోడ నిర్మితమవుతోంది, కొండపై ఆలయ ప్రాంగణం పరిసరాలన్నీ, సమాంతరంగా రూపొందించే ప్రణాళికలో భాగంగా ఉత్తరదిశలో గోడ నిర్మాణాన్ని చేపట్టారు ఆలయానికి వెళ్లే కనుమ దారిలో స్వాగత తోరణం సమీపాన సంబంధిత పనులకు శ్రీకారం చుట్టారు, రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షణలో ఈ పనులు జరుగుతున్నాయి, గతంలో దక్షిణ ,పడమర దిశల్లో రక్షణ గోడ నిర్మించిన విషయం తెలిసిందే.
యాదాద్రి ఆలయంలో మరో రక్షణ గోడ నిర్మాణం - యాదాద్రి ఆలయా నిర్మాణం
యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధిలో భాగంగా మరో రక్షణ గోడ నిర్మాణ పనులను అధికారులు చేపట్టారు.
yadadri temple construction latest news