యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని రుస్తాపూర్ అంగన్వాడి కేంద్రంలో కాంట్రాక్టర్ నాసిరకమైన, పాడైపోయిన పాలు, నూనెలను సరఫరా చేశాడు. పిల్లల ఆరోగ్యానికి హాని చేస్తున్నారని అంగన్వాడి కేంద్రం ముందు తల్లిదండ్రులు ఆందోళన చేశారు. పోషకాహారం అందించాల్సిన అంగన్వాడి కేంద్రం అనారోగ్యానికి మారుపేరుగా మారిందని ఆరోపించారు.
ఇదీ చూడండి:ఈ ఊరికి మహాత్మా గాంధీ దేవుడయ్యాడు