యాదాద్రి జిల్లా భువనగిరిలో ప్రముఖ వ్యాఖ్యాత శ్రీముఖి సందడి చేశారు. పట్టణంలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ తరుణంలో శ్రీముఖిని చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీముఖి ఆడవాళ్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి : నీటి పైన మహిళ చిత్రాన్ని వేసిన కళాకారుడు